మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నుంచి రాబోతున్న సినిమా బాక్సర్. ఈ సినిమాలో వరుణ్ కి తండ్రిగా శాండల్ వుడ్ సూపర్ స్టార్ ఉపేంద్ర నటించనుండగా..కోచ్ గా బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి కనిపిస్తారని సమాచారం.ఇక విలన్ రోల్ లో టాలీవుడ్ సీనియర్ స్టార్ జగపతి బాబు దర్శనమివ్వనున్నాడని ప్రచారం సాగుతోంది. త్వరలోనే ఈ విషయంపై మరింతక్లారిటీ వచ్చే అవకాశముంది.