తెలుగు చిత్ర పరిశ్రమలో పెళ్లి చూపులు సినిమాతో విజయ్ దేవరకొండ హీరోగా తెరంగ్రేటం చేశాడు. తన నటనతో అభిమానుల గుండెల్లో రౌడీ హీరోగా మిగిలిపోయాడు. ఇక వరల్డ్ ఫేమస్ లవర్ తరువాత షార్ట్ గ్యాప్ తీసుకున్న విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ఫైటర్ సినిమాను చేస్తున్నారు.