దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న సమయంలో థియేటర్లు మూతపడిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ప్రభుత్వం థియేటర్లు ఓపెన్ చేయడానికి అనుమతి ఇచ్చింది. దీంతో చాలా వరకు థియేటర్లు ఓపెన్ అయినా.. పాత సినిమాలతోనే బండి లాక్కొస్తున్నారు. కొత్త సినిమాల విడుదల ఇంకాస్త టైం పడుతుందని అంతా అంటున్నారు.