కె.జి.ఎఫ్. నిర్మాణ సంస్థ అయిన హోంబలే ప్రొడక్షన్స్ ప్రభాస్ హీరోగా 'సలార్' చిత్రాన్ని ప్రకటించడంతో ఒక్కసారిగా ఈ చిత్రంపై భారీ అంచనాలు మొదలయ్యాయి. ఈ సినిమాలో మరో స్టార్ హీరో కూడా చేయబోతున్నాడట. ఆ స్టార్ హీరో మరెవరో కాదు మోహన్ లాల్. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాత్రకు ధీటుగా మెగాస్టార్ మోహన్ లాల్ పాత్రని కూడా ప్రశాంత్ నీల్ డిజైన్ చేశాడనే వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి