పూరి జగన్నాథ్.. ఇప్పుడు విజయ్ దేవరకొండతో 'ఫైటర్' అనే సినిమా చేస్తున్నాడు.  ఇప్పుడు ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అది ఏంటంటే.. యాక్షన్ కింగ్ అర్జున్ ని తీసుకున్నారట. ఇది పాన్ ఇండియా మూవీ. అందుచేత అర్జున్ ని తీసుకుంటే అన్ని భాషలకు పరిచయం ఉంది. పైగా సినిమాలో పాత్రకు కూడా కరెక్ట్ సెట్ అవుతారనే ఉద్దేశ్యంతో అర్జున్ ని ఫైనల్ చేసారని సమాచారం.