రాజమండ్రిలో ఈ రోజు ఉదయం నగరంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కశాళాల క్రీడా ప్రాంగణంలో క్రికెట్ ప్రీమియర్ లీగ్‌ను ప్రారంభించారు.ఈ క్రమంలోనే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది పాయల్. ఆమె మాట్లాడుతూ.. `అందరూ బాగున్నారా.. అందరికీ నమస్కారం.. స్టార్స్ అందరూ డిసెంబర్ నెలలోనే పుడతారు.మన డైనమిక్ సీఎం జగన్మోహన్రెడ్డితో పాటు నేను కూడా డిసెంబర్ నెలలోనే పుట్టాను. కాలేజీ రోజుల్లో క్రికెట్ ఆడేదానిని, తనకు క్రికెట్ అంటే చాలా ఇష్టం`.