తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన శృతిహాసన్.. పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంది.ఎలాంటి అబ్బాయిలు అంటే మీకు ఇష్టం అని ప్రశ్నించగా.. గెడ్డంతో ఉన్న అబ్బాయిలు అంటే పిచ్చ ఇష్టమని శృతి చెప్పింది.  అయితే ప్రస్తుతం తాను సింగిల్గానే ఉన్నానని స్పష్టం చేసింది.