2020 టాప్ ట్వీటేడ్ స్టార్స్ లో ఎప్పటిలాగే టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబు సోషల్ మీడియా కింగ్ గా నెంబర్‌వన్ స్థానంలో వున్నాడు ... పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ రెండో ప్లేస్ దక్కించుకున్నారు. తమిళ సూపర్‌స్టార్ విజయ్ 3, ఎన్టీఆర్ 4, సూర్య ఐదో స్థానాన్ని దక్కించుకున్నారు. దక్షిణాది హీరోయిన్ల విషయానికొస్తే.. మహానటి కీర్తి సురేష్ నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది.ఆ తర్వాత కాజల్, సమంత, రష్మిక మందన్నా, పూజా హెగ్డే స్థానాల్లో వున్నారు.ఇక ఇలాంటి మరెన్నో అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...