ఆలియా విషయమై జక్కన్న కీలక నిర్ణయం తీసుకున్నారట. డిసెంబర్ 18 నుంచి పక్కాగా షెడ్యూల్ మొదలు పెట్టాలని ఫిక్స్ అయిన ఆయన, ఆ రోజు నుంచి కంటిన్యూగా వారం రోజుల పాటు రామ్ చరణ్, అలియా భట్‌లపై సన్నివేశాల చిత్రీకరణ చేపట్టాలని ఫిక్సయ్యారట.