బాలకృష్ణ హీరోగా 'సంఘర్షణ' డైరెక్టర్ కె.మురళీమోహన్ రావు దర్శకత్వంలోనే 'కథానాయకుడు' సినిమాను నిర్మించారు రామానాయుడు.కథానాయకుడు' 1984 డిసెంబర్ 14న విడుదలై విజయఢంకా మోగించి, సిల్వర్ జూబ్లీ చేసుకుంది. అదే రోజున రామానాయుడు పెద్దకొడుకు సురేశ్ బాబుకు రానా పుట్టాడు.దాంతో దగ్గుబాటి ఫ్యామిలీలో లక్కీబాయ్ గా రానా పేరొందాడు.