ఈ నెలలో విడుదల కావలసిన ‘డర్టీ హరీ’ సినిమా ప్రొడ్యూసర్‌పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మహిళల మర్యాదను మంటగలిపే విధంగా సినిమా పోస్టర్లు ఉన్నాయని కొంతమంది స్త్రీలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వెంకటగిరి ప్రాంతంలోని మెట్రో పిల్లర్లపై అతికించిన సినిమా పోస్టర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు.