తెలుగు చిత్ర పరిశ్రమలో మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు వైవిధ్య కథనాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు. ఇక మహేష్ బాబు కెరియర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచిన సినిమా ఒక్కడు. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నివడమే కాకుండా మహేష్ బాబు కు స్టార్ డం తెచ్చిపెట్టింది. ఇక ఈ సినిమా కు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు నిర్మాత ఎంఎస్ రాజు.