నిహారిక తన వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలను ఆమె ఇన్స్టాలో తాజాగా షేర్ చేస్తూ.. ''నా కుటుంబాన్ని గర్వపడేలా చేశాను'' అని రాసుకుంది. పెళ్లి వేడుకలో భాగంగా వధువు వరుడు బిందెలో ఓ ఉంగరం వేసి ఆట ఆడుతారు. ఆ ఆటలో గెలిచింది. ఆ విషయాన్ని తన సోషల్ మీడియాలో తెలియజేస్తూ.. ఆ ఆటలో గెలిచానని.. ఈ విషయంలో నా కుటుంబాన్ని గర్వపడేలా చేశానని సరదాగా పేర్కోంది.