ఆర్ఆర్ఆర్ షూట్ నుంచి బ్రేక్ తీసుకుని..బాయ్‌ఫ్రెండ్ రణ్ బీర్ కపూర్ తో గోవాకు చెక్కేసింది. రణ్ బీర్-అలియా ఎయిర్ పోర్టులో ప్రత్యేక్షమైన ఫొటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. నా మూడ్ ను చంపేయకండి అని రాసి ఉన్న వైట్ టీషర్ట్ వేసుకుంది అలియా. స్టైలిష్ క్యాజువల్స్ లో రణ్‌బీర్ కపూర్ కనిపిస్తున్నాడు. డిసెంబర్ 18 నుంచి మళ్లీ ఆర్ఆర్ఆర్ సెట్స్ లో జాయిన్ కానుంది అలియాభట్.