2013 తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైన వేణు 2019లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున ప్రచారం చేశాడు. ఆయన బావ నామా నాగేశ్వరరావు ప్రస్తుతం టీఆర్ఎస్ తరపు ఖమ్మం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం వ్యాపార కార్యకలాపాలతో బిజీగా ఉన్నట్లు సమాచారం..