అభిమానులు మాత్రం మళ్లీ త్రివిక్రమ్, మహేష్ బాబుల కాంబో మూవీని కోరుకుంటున్నారు అనడంలో నూటికి నూరు శాతం నిజం ఉంది. అభిమానులు కోరుకుంటున్న విషయం మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ లకు కూడా తెలుసు.కాని కొన్ని కారణాల వల్ల వీరి కాంబో మూవీ పట్టాలెక్కడం లేదు. ప్రస్తుతం వీరిద్దరు బిజీ బిజీగా ఉన్నారు. కాని ఇద్దరు ఆ దిశగా ఒక్క అడుగు కూడా వేయడం లేదు.  దాంతో మళ్లీ అభిమానులకు నిరాశ తప్పదేమో అనిపిస్తుంది. వీరిద్దరి కాంబోలో రాబోయే రెండేళ్ల వరకు మూవీ ఉండే అవకాశం ఎక్కడ కూడా కనిపించడం లేదు