లావణ్యపై అలకపాన్పు వేస్తూనే కాస్త స్పెషల్‌గా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. ''మల్లీ.. ఈ రోజు నీ హ్యాపీ బర్త్ డే అంటగా..! చెప్పనేలేదు.. నువ్వు అట్టాగే ఉండు.. సాయంత్రం మన బ్యాచ్‌ని పట్టుకొస్తా.. అల్లాడించేద్దాం అంతే'' అంటూ కామెంట్ వదిలారు. అంటే.. సాయంత్రం పార్టీ గ్రాండ్‌గా చేసుకొని చిల్ అవుదాం అన్నట్లుగా కార్తికేయ చెప్పిన తీరు నెటిజన్లను ఆకర్షిస్తోంది.