"నేను ఎక్కువగా ఎక్స్ పోజింగ్ చేయను అనే ప్రచారం ఉంది. లేదు, అది అబద్దం.. పాత్ర డిమాండ్ చేస్తే.. నేను ఏమైనా చేస్తాను. యూత్ ను ఆకట్టుకోవడానికి ఎక్స్ పోజింగ్ చేయడానికి కూడా నాకు ఎలాంటి మొహమాటం లేదు అంటూ ఇండస్ట్రీలో బడా మేనేజర్లుగా ఉన్న కొంతమందికి, తన మేనేజర్ చేత మెసేజ్ లు పాస్ చేపిస్తోందట నివేదా థామస్ ".