వైష్ణవ్ తేజ్ ' ఉప్పెన' మూవీ నెట్ ఫ్లిక్స్ ఓటీటీ ద్వారా రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా పోస్టర్ తో కన్ఫర్మ్ చేశారు.ఈ సినిమాని ఏకంగా 18 కోట్లతో నిర్మించారు.ఈ నేపధ్యంలో ప్రముఖ ఓటీటీ ఛానల్స్ తో ఇన్ని రోజులు చర్చలు నడిచాయి.అయితే ఎట్టకేలకు నెట్ ఫ్లిక్స్ సంస్థ నిర్మాతలు చెప్పిన అమౌంట్ ఇవ్వడానికి ఒకే చెప్పడంతో అఫీషియల్ గా ఆ ఛానల్ కి సినిమా రైట్స్ ఇచ్చేశారు.