సింగర్ సునీత రెండో పెళ్లి వాయిదా పడినట్లు సమాచారం.. ఈ నెల 27 న జరగాల్సిన పెళ్లి వాయిదా పడిందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలో ఎంత నిజముందో తెలియాలంటే సునీత రెస్పాండ్ అయ్యేవరకు ఎదురు చూడక తప్పదు...