ఓ మలయాళ హీరోతో ఆరేళ్ళ తన ప్రేమకు బ్రేకప్ అయిందని.. అందుకే ఇకపై ఇక్కడ ఉండకూడదని ఫిక్స్ అయిపోయి సొంత ఇండస్ట్రీ గుజరాతీకి వెళ్లిపోయినట్లు చెప్పింది మోనాల్ గజ్జర్. అక్కడ 8 సినిమాల వరకు నటించినట్లు చెప్పుకొచ్చింది.