హీరోయిన్ల కెరీర్ కి వివాహం అడ్డంకి కాదని నిరూపించాలనో లేదా అలాంటి అపోహను తొలగించాలనే ఆలోచనతో తాను కెరీర్ ప్రారంభించలేదని సామ్ చెప్పుకొచ్చింది. పెళ్లి తర్వాత అవకాశాలు రావనే అనుకున్నానని సమంత తన మనసులో మాట బయటపెట్టేసింది.  సినిమా అవకాశాలు రావని డిసైడై పెళ్లికి సిద్ధపడినట్టు చెప్పి అందరినీ ఆశ్చర్య పరిచింది.