చరణ్, ఆలియాలపై సన్నివేశాలను చిత్రీకరించలేదట రాజమౌళి .దానికి కారణం ఆలియా భట్.ఈ బ్యూటీ ఆర్ఆర్ఆర్ షూట్ నుంచి బ్రేక్ తీసుకుని..బాయ్‌ఫ్రెండ్ రణ్ బీర్ కపూర్ తో గోవాకు చెక్కేసిందిమరి ఇలా ఉన్నట్టుండి షూటింగ్ నుంచి ఆలియా ఎందుకు వెళ్ళింది..?అసలు రాజమౌళి పర్మిషన్ ఎలా ఇచ్చాడు..? అసలు జక్కన్న వీళ్లిద్దరిపై ఎలాంటి సన్నివేశాలను చిత్రీకరిస్తాడోనని మెగాభిమానులు టెన్షన్లో ఉన్నారట.