ప్రస్తుతం నాలుగు సెట్లలో ప్రభాస్ క్లైమాక్స్ సీన్ చిత్రీకరణ జరుగుతున్న నేపథ్యంలో క్లైమాక్స్ సీన్ పై అంచనాలు పెరిగిపోతున్నాయి.