F3లో సినిమాను మలుపు తిప్పే ఓ క్యామియో రోల్ లో గోపిచంద్ నటించనున్నాడు. ఇక మన ఈ యాక్షన్ హీరోలో కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంటుంది. గతంలో ఈ హీరో నటించిన లౌక్యం సినిమా చూస్తే అందరికి ఆ విషయం అర్ధమవుతుంది. అనిల్ చెప్పిన కథ కూడా గోపిచంద్ కి బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశాడట.