రీసెంట్ గా సైఫ్ అలీఖాన్ ఆదిపురుష్ గురించి మాట్లాడిన కొన్ని ఆసక్తికరమైన విషయాలపై వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే.  కాగా ఈ విషయంలో సైఫ్ అలీఖాన్ క్షమాపణ కోరినప్పటికీ వివాదం ఇంకా ముదిరుపోతూనే ఉంది. ఈ క్రమంలో తాజాగా సైఫ్ తో పాటు దర్శకుడి పై కేసు నమోదు చేసినట్టు సమాచారం.ఈ క్రమంలో ఇప్పుడు టాలీవుడ్ లో కొంతమంది ఆదిపురుష్ సినిమా నుంచి సైఫ్ ని తొలగిస్తారన్న ప్రచారం ఇప్పుడు బాలీవుడ్ లో జరుగుతుంది.