‘దేశముదురు’ స్టోరీని పూరీ జగన్నాథ్ ముందుగా సుమంత్‌కి వినిపించాడట. అయితే సన్యాసి అయిన హీరోయిన్ని ప్రేమలోకి దించాలని హీరో ప్రయత్నించే కథ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా? అని సుమంత్ వెనకడుగు వేశాడట.