ఆర్ఎక్స్ 100 సినిమా తర్వాత ఎట్టకేలకు దర్శకుడు అజయ్ భూపతి 'మహాసముద్రం' సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో శర్వానంద్ మరియు సిద్దార్థలు కలిసి నటిస్తుండగా... ఇందులో ఐటమ్ సాంగ్ చేయడానికి దర్శకుడు అజయ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ను సంప్రదించినట్లు టాక్ వినిపిస్తోంది.