బోయపాటి మూవీ కంప్లీట్ అవ్వగానే.. అనిల్ రావిపూడి చిత్రం చేస్తారనే టాక్ నడుస్తోంది. బాలకృష్ణతో సినిమా చేయాలని ఎప్పటినుండో ఆశ పడుతున్నాడు..మరోవైపు పూరి, బాలయ్యాల కాంబినేషన్ రిపీట్ కాబోతోందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది..ఇప్పుడు మరో విషయం తెరపైకి వచ్చింది. ఓ కన్నడ దర్శకుడితో కలిసి బాలయ్య సినిమా చేయనున్నారనీ.. ఏ దర్శకుడికి అవకాశం ఇస్తారు? అనే విషయాలు తెలియాలంటే ఈ వార్తలన్నింటిపై ఓ క్లారిటీ రావాల్సిందే