తాజా సమాచారం ప్రకారం త్వరలోనే మెగా ఫ్యామిలీలో మరో పెళ్లి జరగనుంది. ఈ విషయాన్ని మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ వెల్లడించాడు.  వచ్చే ఏడాది అల్లు శిరీష్ ఓ ఇంటి వాడు కాబోతున్నాడట.ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ధరమ్ తేజ్.. శిరీష్ నాకంటే పెద్ద. అందుకే నాకంటే ముందు తనకే పెళ్లి జరుగుతుంది. వచ్చే ఏడాదిలో పెళ్లి జరగొచ్చు అని తెలిపారు