తన భర్త నిక్ పై ప్రియాంకకు కోపం వచ్చింది. దీంతో లండన్ వీధుల్లో వీరిద్దరి మధ్య మాటలయుద్ధం జరిగింది. అంతే వెంటనే తన భర్తను కారులో నుంచి దిగిపొమ్మని గట్టిగా చెప్పింది ప్రియాంక. అయితే ప్రియాంక తన భర్తతో గొడపడింది రియల్ లైఫ్లో కాదండోయ్ రీల్ లైఫ్లో ఇదంతా జరిగింది.