బాలయ్యతో తాను తెరకెక్కించిన 'పలనాటి బ్రహ్మనాయుడు' సినిమా ఫ్లాప్ కావడానికి గల కారణాలను వివరించారు బీ. గోపాల్. ఈ సినిమా ఫ్లాప్ కావడానికి కారణం ఏంటో చెప్పారు. అదేంటంటే "సినిమాలో బాలయ్య తొడకొట్టగానే విలనైన జయప్రకాష్ రెడ్డి కుర్చీ వెనక్కి పోవడం, రైలు కూడా అదే రీతిలో వెనక్కి ప్రయాణించడాన్ని ప్రేక్షకులకు నచ్చకపోవడంతో ఈ సినిమా ఫ్లాపైందనే విషయాన్ని చెప్పారు.