సమంత టాక్ షో స్యామ్ జామ్ సీజన్ 1 కోసం 8 ఎపిసోడ్స్ షూట్ చేస్తుంది . వాటి కోసం సమంత తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత తెలుసా.. అక్షరాలా కోటి రూపాయలు. వినడానికి విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం.కేవలం 8 ఎపిసోడ్స్ కోసం కోటి రూపాయల పారితోషికం అందుకుంది సమంత.