తమన్నా మాట్లాడుతూ.. 'అభిమానులు మంచి ఉద్దేశంతోనే మిల్కీ బ్యూటీ అని పిలుస్తున్నా..నాకు ఆ పిలుపు నచ్చదు. శరీర రంగును బట్టి తప్పు అని నా అభిప్రాయం అంటూ చెప్పుకొచ్చింది. మనదేశంలో అందమైన చర్మం పట్ల అభిమానం, వ్యామోహం ఉన్న వారు చాలా మంది ఉన్నారు. ఇలా ఒంటి రంగును బట్టి పిలవడం కొన్నిసార్లు వర్ణవివక్షకు దారితీస్తుంది.