హైదరాబాద్ ఎయిర్ పోర్ట్లో అన్నా లెజినోవాని చూసి అందరూ షాకయ్యారు. షార్ట్ హెయిర్ కట్తో చాలా లావుగా కనిపించే సరికి ఈమె అసలు పవన్ కళ్యాణ్ భార్యేనా లేదా అనే అనుమానం కూడా కలిగింది.ఇక ప్రస్తుతం పవన్ భార్య, తన పిల్లలతో హైదరాబాద్ ఎయిర్ పోర్టులో దిగిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతున్నాయి.