తాను ఓ మలయాళం నటుడితో ఆరేళ్ల పాటు సీరియస్ రిలేషన్షిప్లో ఉన్నాననీ, ఆ తర్వాత తమ మధ్య బ్రేకప్ జరిగిందనీ చెప్పింది మోనాల్. అయితే ఆమె నటించింది ఒకే ఒక్క మలయాళం సినిమాలో. అది 2013లో వచ్చిన 'డ్రాకులా 2012'. అందులో హీరో సుధీర్ సుకుమారన్. అతనికి అప్పటికే పెళ్లయింది. అతను కాకుండా ఆ సినిమాలో చేసిన వాళ్లంతా సీనియర్ యాక్టర్లే. మరి ఆమె ఏ నటుడి ప్రేమలో పడిందనేది ప్రశ్నగా మారింది. '