నిండు గర్బంతోనే ఇటీవల ఓ కమర్షియల్ యాడ్లో కూడా నటించారు అనుష్క. పాపులర్ ప్రెగ్నె్న్సీ కిట్ ప్రెగా న్యూస్ కోసం అనుష్క కెమెరా ముందుకొచ్చారు. అందులో పింక్ డ్రెస్ ధరించి ముఖాన చక్కని చిరునవ్వు, ఎక్స్ప్రెషన్స్తో అందరినీ ఆకట్టుకున్నారు. అంతేకాదు గర్భధారణ సమయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ వీలైనంత సంతోషంగా, బిజీగా ఉంటేనే మంచిదంటూ మహిళలకు సూచనలిస్తున్నారు అనుష్క.