'అందాల రాముడు' సినిమా షూటింగ్ సమయంలో నాగేశ్వరరావుకి హార్ట్ ఎటాక్ వచ్చింది.దీంతో ఏడాది పాటు ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. అదే సమయంలో సమంత్ జన్మించాడు.  ఎలాగూ సినిమాలు చేస్తూ తాను తండ్రి మమకారాన్ని పొందని కారణంగా సుమంత్‌ని పెంచుకుని ఆ విధంగానైనా ఆ అనుభూతి అందుకోవాలని భావించారు. వెంటనే అమెరికాలో ఉన్న సుమంత్ తల్లిదండ్రులకు లెటర్ రాసారు. అందుకు సుమంత్ తల్లిదండ్రులు అంగీకరించడంతో అక్కినేని నాగేశ్వరరావు, ఆయన భార్య అన్నపూర్ణ సంప్రదాయం ప్రకారం మనవడిని దత్తత తీసుకున్నారు.