పంజా సినిమాలో విలన్ కొడుకుగా నటించే అవకాశం వచ్చింది. అసలైతే ఆ సినిమా చేయవద్దని అనుకున్నాడట. కానీ పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో సినిమాలో ఇంత హైప్ ఉన్న క్యారెక్టర్ లో నటిస్తే తప్పకుండా క్లిక్కవుతావాని తన ఫ్రెండ్ చెప్పడంతో నటించినట్లు అడివి మహేష్ వివరణ ఇచ్చాడు. అయితే ఆ సినిమా అంతగా హిట్ అవ్వకపోయినా కూడా అడివి శేష్ చేసిన పాత్రకు మంచి క్రేజ్ దక్కింది. ఇక వెంటనే చాలా ఆఫర్స్ వచ్చాయట.