తాజాగా 'బ్రోచేవారేవురా' సినిమా రీమేక్ రైట్స్‌ను బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్ కొనుగోలు చేసారు. అంతేకాదుఈ సినిమాను హిందీలో అభయ్ డియోల్, కరణ్ డియోల్‌తో రీమేక్ చేయనున్నట్టు ప్రకటించారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ కామెడీ అజయ్ దేవ్‌గణ్‌ను మెప్పించదట.ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, రకుల్ ప్రీత్ సింగ్ ముఖ్యపాత్రల్లో నటించనున్నట్టు సమాచారం.