బ్రహ్మాజీ ఇప్పుడు ప్రధాన పాత్రలో నటిస్తూ ఒక సినిమా చేశారు. ఈ డిఫరెంట్ మూవీకి ‘హ్యాంగ్‌మ్యాన్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. క్లోరో ఫిల్మ్ పిక్చర్స్ బ్యానర్ నిర్మాణంలో విహాన్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది.