సింగర్ సునీత పెళ్లి డేట్ వచ్చేసింది.. డిసెంబర్ 26 న చేసుకోనున్నట్లు వెల్లడించారు. మరి ఈ వివాహాన్ని కూడా నిశ్చితార్థం లాగే చేసుకుంటుందా లేదా బంధుమిత్రులతో పాటుగా శ్రేయోభలాషులతో నడుమ చేసుకుంటుందో తెలియాల్సి ఉంది..