ఎన్టీఆర్ కెరీర్లో 30 సినిమాగా రాబోతున్న సినిమాను  "వచ్చే ఏడాది ఏప్రిల్లో ప్రారంభించాలనుకుంటున్నారట. హారిక, హాసినమరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో యస్. రాధాకష్ణ, కల్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మించనున్నారు. మార్చిలో 'ఆర్ఆర్ఆర్'కి సంబంధించిన చిత్రీకరణ పూర్తి కానుంది. ఆ వెంటనే ఏప్రిల్లో త్రివిక్రమ్ సినిమాలోకి ఎంట్రీ ఇస్తారట ఎన్టీఆర్.