ప్రస్తుతం బోయపాటి సినిమాతో బిజీగా ఉన్న మన బలయ్యే..ఆ తర్వాత తన 107వ చిత్రాన్ని 'కందిరీగ' ఫేం సంతోష్ శ్రీనివాస్‌తో చేయనున్నారట.ఇక ఈ సినిమాలో బాలయ్య పక్కన ఇద్దరు కథానాయికలుంటారని, అంతేకాకుండా సినిమాలో లేడి సూపర్ స్టార్ నయనతారను ఒక హీరోయిన్గా ఫిక్స్ చేశారని తెలుస్తోంది.