నాగార్జున నుంచి విడిపోయినప్పటికీ తన కొడుకు నాగ చైతన్యతో మాత్రం ఎప్పుడూ చాలా దగ్గరగానే ఉంటుంది లక్ష్మి.ఆ తర్వాత చెన్నైకి చెందిన శరత్ విజయరాఘవన్ ని పెళ్లి చేసుకున్నారు.శరత్ విజయరాఘవన్ సుందరం మోటార్స్ లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీళ్ళకి ఒక కొడుకు ఉన్నారు.