ఎయిర్పోర్ట్లో అన్నాలెజినోవాతోపాటు పవన్ పిల్లల్ని చూసిన పలువురు నెటిజన్లు.. ఫొటోలు తీసి ఆన్లైన్లో షేర్ చేశారు. పవన్ కుమార్తె అంజనా పవనోవా నడుచుకుంటూ వస్తోన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా..ఈ అమ్మాయి వేషాధారణ, నడక అచ్చం తన తండ్రిలాగానే సింపుల్గా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ఈ మేరకు పవన్ ని.. అలాగే తన కుమార్తె అంజనా ని ఒకే ఫ్రేమ్ లో సెట్ చేసి సోషల్ మీడియాలో కొన్ని పిక్స్ ని షేర్ చేస్తున్నారు మెగా అభిమానులు కొందరు.