ఆర్ ఆర్ ఆర్ ఒక ఫైట్ seen  హీరోలేమో ఇంక చాలు వదిలేద్దామని చెప్పినా.. రాజమౌళి వినలేదట. చివరికి రాజమౌళి స్వయంగా తానే రోప్స్ కట్టుకొని.. పైనుండి ఫీట్ చేస్తూ దూకి తనకు కావాల్సిన ఎఫెక్ట్ ను చూపించారట. దాంతో ఇక మాట్లాడేది లేక హీరోలిద్దరూ మరో టేక్ చేసి ఓకే అనిపించుకున్నారట.