‘‘బిగ్‌బాస్ వల్ల నా యాక్టింగ్ కెరీర్‌కి ఎలాంటి హెల్ప్ జరగలేదు. సోషల్ ప్రొఫైల్ పెంచుకోవడంలో ఎలాంటి ఉపయోగం జరగలేదు. అయితే చాలామంది అభిమానులకు నేను చేరువయ్యాను’’అని చెప్పింది పునర్నవి.