తాజాగా దర్శకుడు తేజపై విరుచుకుపడింది శ్రీరెడ్డి.అంతేకాదు అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ రెచ్చిపోయింది. ఈ మేరకు ఓ వీడియోని కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజికి మాధ్యమాల్లో వైరల్ అవుతుంది.