ఇటీవలే విజయవాడలోని వృద్దాశ్రమం లోని వారికి నేనున్నానంటూ తనవంతు సాయమందించి గొప్ప మనసు చాటుకున్నాడు. నిన్న రాత్రి సమయంలో ఆ భవనంను ప్రారంభించడంతో పాటు అందులో ఉన్న వారిని కలిసి బాగోగులు తెలుసుకున్నాడు.  వారికి అండగా నిలుస్తానని ఇచ్చిన మాట ప్రకారం విజయవాడలో అమ్మ ప్రేరణ ఆదరణ ఓల్డ్ ఏజ్ హోం పేరుతో వృద్దాశ్రమాన్నిప్రారంభించాడు..